సంభవమి యుగే యుగే కి స్వాగతం
ఇది ఒక తెలుగు ఔత్సహికుడి ఉడతా ప్రయతం
తెలుగు సహిత్యన్ని ని ఈ సైబర్ ప్రపంచం లొ వ్యాప్తి చెయ్యడనికి .
నాకు తెలిసిన తెలుగు, నేను నేర్చిన తెలుగు ను ఈ బ్లాగు లొ మీరు చూస్తారు.
మీకు నచ్చితే సంతొషం లేక పొతే మీ అభిప్రాయలను స్వీకరంచిడనీకి నేను సిద్ధం.
ఎటొ పొయి ఈ సొది ని చదివినందుకు చాలా క్రుతగ్నుడిని.
ముందు ముందు చాలా నస పెడతాను కాబట్టి కాస్త ఓపిక వుంచ ప్రర్ధన.
ఇట్లు
మీ భవదీయుడు
O verri vengaalaayi
swagatam
సెప్టెంబరు 12, 2005 · వ్యాఖ్యానించండి
వర్గాలు అవర్గీకృతం
0 responses so far ↓
There are no comments yet...Kick things off by filling out the form below.