సంభవామి యుగే యుగే

జనవరి 2006 నుండి టపాలు

sankrathi subhakankshalu

జనవరి 12, 2006 · 1 వ్యాఖ్య

ఈ సంక్రాతి కి మీ కష్టాలన్ని భోగి మంటల్లొ వేసి,సంక్రాతి ముగ్గు లా మీ జీవితాల్ని రంగులమయం చేసి,పతంగుల్లా మీ ఆనందం ఎగసి,మీ బాధలన్ని బసవన్న కాలు కింద నలిగి,మీకు మీ కుటుంబానికి అయురారొగ్య ఐశ్యర్యాలను ఆ దేవుడు మీ కు ప్రసాదినిచాలిని కోరుకుంటూ—- మీ ప్రసాద్

వర్గాలు అవర్గీకృతం