సంభవామి యుగే యుగే

మార్చి 2006 నుండి టపాలు

మిరప బజ్జీ

మార్చి 20, 2006 · అభిప్రాయములు

“ఐదు గంటల వేళ ఆదారి వ్రెక్కగా చుయ్యుమనును, గూబ గుయ్యుమనును
పచ్చి మిరప కాయ, కచ్చి రేపెడియట్లు గుచ్చి చూచుచునుండు గుండెవైపు
శనగ కవచనూనె సలసలా వేగుచో, కడుపులో రసనాడి కదలసాగు
ముక్కకొరికినంత ముల్లోకములయాత్ర చేతకాసులు లేక చేయగలడు
ధనము వెచ్చించి కన్నీళ్ళు కొనగజేయు మిరప బజ్జీల రుచిని నే మరువలేను
ఒక్కటో, రెండు మంచిది, ఎక్కువైనా సచినుటెండూల్కరుడు మాకు సాటిరాడు”


బజ్జీ ల గురించి సరదా కవిత

ఎక్కడో చదివాను గుర్తు లేదు

వర్గాలు అవర్గీకృతం