సంభవామి యుగే యుగే

మే 2006 నుండి టపాలు

ట్రింగ్ ట్రింగ్ ..

మే 23, 2006 · 1 వ్యాఖ్య

హస్పిటల్ లో ఇద్దరు శ్యిష్యులు వారి గురూ గారికి జరిగిన ఆక్సిడెంట్ గురించి మాట్లాడుతున్నరు


శ్యిష్యుడు 1 — గురువు గారు పొయారా !! హయ్యో ఎలా జరిగింది ?


శ్యిష్యుడు 2 — దేవుడి దగ్గర్నుంచి కాల్ వచ్చింది వెల్లిపొయారు …..ఏడుస్తూ చెప్పాడు…


శ్యిష్యుడు 1 — మరి గురు మాత పరిస్థితి ఏంటి?


శ్యిష్యుడు 2 — ఆవిడకి మిస్సిడ్ కాల్ ఆనుకుంట హస్పిటల్ లో పడ్డారు … జస్ట్ మిస్స్

వర్గాలు అవర్గీకృతం

అబ్రకదబ్ర

మే 18, 2006 · వ్యాఖ్యానించండి

నాన్న : అబ్బయి ! నీకో పిల్లను చూశానురా
కొడుకు : అక్కర్లేదు నాన్న కావల్సిన అమ్మాయిని నేనే చూసుకుంటాను .
నాన్న : అరె …. నేను చూసిన అమ్మయి బిల్ గేట్స్ కూతురురా .
కొడుకు : అవునా … అలా అయితే సరే …

తర్వాత నాన్న బిల్ గేట్స్ దగ్గరికి వెళతాడు

నాన్న : మీ అమ్మయికో మంచి వరుడ్ని చూసాను .
బిల్ గేట్స్ : కాని మా అమ్మయి చాల చిన్న పిల్ల
నాన్న : ఆ అబ్బయి వరల్డ్ బ్యాంక్ ఉపాధ్య్ క్షుడు
బిల్ గేట్స్ : ఓ … అలా అయితే సరే

ఆ తర్వాత నాన్న వరల్డ్ బ్యాంక్ అధ్య్క్షుడి దగ్గరికి వెళతాడు

నాన్న :meeకు ఉపాధ్య్ క్షుడిగా పనికివచ్చే ఒక Yuవకుడు ఉన్నాడు నా దగ్గర . అధ్యక్షు డు : నా దగ్గర ఇప్పటికే అవసరానికి మించి ఉపాధ్యక్షులు ఉన్నారు
నాన్న : కాని ఆ అబ్బయి బిల్ల్ గేట్స్ అల్లుడు
అధ్యక్షుడు : నిజమా…. అలా అయితే సరే ……

ఇవ్వాల రేపు వ్యాపారలన్ని ఇలాగే జరుగుతున్నయట
ఒక్క వ్యాపారాలనేమిటి రాజకీయాలు ,పరిపాలన , అంతర్జాతీయ వ్యవహారాలు
అన్ని ఇంతే. వాక్యాల మధ్యే కాదు పదాల మధ్య , అక్షరాల మధ్య కూడా
అంతరార్ధాలను శొధించాల్సి వస్తోంది . ——-

ఆంధ్రజ్Yఒతి వ్యాసం

వర్గాలు అవర్గీకృతం

మీడీయా పోకిరిలూ

మే 11, 2006 · అభిప్రాయములు


నేను ఈ మధ్య చూసిన సినిమా లో పొకిరి ఓకటి ,
సినిమా ఎలా వుఉంది అన్న review పక్కన పెడితే
అందులో కొన్ని డైలాగులు మాత్రం ultimate గా
ఉన్నాయి ,ముఖ్యంగా మీడీయా మీద వేసిన సెటేర్లు
ఇరగదీసాయి , ముఖ్యంగాTV9 వల్లకి ఈ సినిమా
చూసి ఎక్కడొ కాలుటుంది …., వాల్లకి ఎంత కాలినా
పర్లేదు …ఎదవ సన్నాసులు ఓ…. మాకే వుoదో channel
ఒ అని తెగ రెచ్హి పొయ్యి వేసెస్తుంతారు పనికి రాని
news లు …… ఇది ఒక్క TV9 కె పరిమితం కాదు… మొత్తం
మీడీయా అంత ఇలానె తగలడింది , ఇక INDIA TV గురించైఐతె
చెప్పుకొనవసరం లెదు …ఆ చానెల్ల్ ఏకంగా FLASH news అనే
ఒక ప్రోగ్రామ నే మొదలెట్టింది …… మొన్నీ మధ్య tvల్లొ
ముఖ్యంగా music channels లొ fashion channels లొ
అశ్శీలం ఎక్కువైపొతుందని , గవర్నమెంటు తెగ గోల
చేసింది …. అసలు music channels లొ fashion
channels లొ అశ్శీలం కంటె ఈ newz channels lo ne
ఎక్కువగా చూపిస్తారు వెధవలు …. అది చూపించడం
వల్ల ఏమైనా ప్రయొజనం వుందా అంటే వుంది ఒకటి
వాల్ల TRP రేటింగ్స్ పెరుగుతాయి … కాక పోతే ఆ
MMS clipl లొ వున్న వాల్లు పరువు పొయ్యి ఆత్మ హత్యలు
చేసుకుంటారు ….. అది ఈ సన్నసులకు పట్టదు ……
ఏదొ దేశ సేవ చేస్తున్నట్టు ఫీల్ అయి పోతారు …..

వర్గాలు అవర్గీకృతం