మయా బజార్ , మిస్సమ్మ , గుండమ్మ కధ ఈ ముడు సినిమాలు తెలుగు సినిమా లలో టాప్ 3 అని అని నా అభిప్రాయం .
ఈ మూడు Magnum Opus ల లో కామన్ విశయం ఏంటటే ఈ ముడింటి లో NTR ANR SVR Savitri Relangi ఉన్నారు .
మిస్సమ్మ లో వర్క్ అవుటైన కాంబినేషన్ అంటే NTR- Savitri , ANR – Jamuna నే ఈ సినిమా లో కూడా ఉంది .
గుండమ్మ గా నటించిన సూర్య కాంతం చుట్టూ కధ తిరుగుతుంది , గుండమ్మ కూతుర్లు గా సావిత్రి జమున నటించారు .
అత్తకు బుద్ది చెప్పే అల్లు ల్ల కాంసెప్ట్ అయ్యింది start ఈ సినిమా తో నే అని నా అభిప్రాయం .
“ఇక లేచింది మహిళా లోకం… ” పాట అప్పటికే I mean 1950’s లొ నే ఆడ వాల్లు ఎన్ని రంగాలలొ వున్నరో , వాల్ల వల్ల gents కి ఎన్ని కష్టాలో చెప్పరు
రెండు జంటల మధ్య చక్కని metaphor తో irony సాధిం చారు దర్శకుడు .
ఇక ఈ సినిమా లో హైలైట్ అంటే గుండమ్మ గారి యాక్టింగే

