గాడ్ ఫాధర్ ట్ర యాలజి (1972-1990)
English సినిమా ల నే కాదు ప్రపంచ వ్యాప్తంగా , అన్ని భాషల సినిమా రంగా ల ను
ప్రభావితం చేసిన సినిమా ఇది . ఈ సినిమా లో కాగడ పెట్టి వెతికినా ఒక్క తప్పూ కనిపించదు.
ఇక ఈ సినిమా నుంచి inspire అయ్యి సినిమాలు తీసిన దర్షకులు కోకొల్లలు ,
మణి రత్నం నుంచి రాం గోపాల్ వర్మ వరకు అందరు..inspire అయిన వల్లే .
Marlon Brando , Al Pacino , Robert De Nero త్రయం ఈ సినిమాలకు హైలైట్ ,
ఈ సినిమా చూసిన తరువాత మీరు చూసే ఆల్ మోస్ట్ అన్ని ఫ్లిక్స్ లో
ఈ సినిమా ప్రభావం కనిపిస్తుంది .అంత ప్రభావం ఉన్న సినిమా ఇది .
కొప్పోలా డైరక్షన్ అధ్బుతం , ప్యుజో నవల కు సరి అయిన న్యాయం చేసాడు .
ఇక కధ విషయాయికి వస్తే ఒక మాఫీ డాన్ జీవిత చిత్రమే అయినా హ్యుమన్
ఎమోషన్స్ కి ప్రాధ్న్యత వున్న చిత్రం ….
మొదటి పార్ట్ లో గాడ్ ఫాధర్ తన మాఫియా సామ్రాజ్యాన్ని తన
కొడుకైన మైకెల్ కారోలీనా కు అప్పగిస్తాడు , మొదట కష్ట పడిన … అనుభవం కొద్ది … వీటో మాఫియా సామ్ర్జ్యాధి నేత గా ఎదుగుతాడు…..
ఇక వీటొ కారోలీనా గాడ్ ఫాధర్ ఎలా అయ్యడు అనేది రెండవ భాగం లో ఫ్లాష్ బాక్ గా చూస్తం …
ఇక ఆఖరి భాగం లో మైకెల్ ఆ మాఫియా సామ్రాజ్యం నుంచి తన వారసులను ఎలా కాపడుకున్నడొ చూస్తాం …
మార్లన్ బ్రాండో

