సంభవామి యుగే యుగే

ఆగష్టు 2006 నుండి టపాలు

U -571 (2000)

ఆగష్టు 3, 2006 · 1 వ్యాఖ్య


కాస్త గ్యాప్ తరవాత రాస్తున్న ఆర్టికల్ ఇది ,

U- 571 (2000)

యుద్ద నేపధ్యం కలిగిన సినిమాలు ఎప్పుడ్డూ ఏమొషనల్
కంటెంట్ ఎక్కువ కలిగి ఉంటాయి …. కాని ఈ సినిమా
ఎమోషన్ కంటే అత్బుథమైన suspense థ్రిల్లర్ అని చెప్పొచ్చు .

2 వ ప్రపంచ యుద్దం నేపధ్యం లో నడుస్తుందీ సినిమా …
ఒక అమెరికన్ సబ్ మరైన్ కు చెందిన దళం
అనుకోని పరిస్థుతలలో జర్మన్ ‘U’ సబ్ మరైన్ లో చిక్కుకుంటారు ,

అక్కడనుంచి …. వారు ఎలా తమికిచ్చిన పనిన
ి పూర్తి చెసారు అనేది కధ .

ఇందులో ప్రముఖ రాక్ స్టార్ జాన్ బాన్ జావి (“John Bon Jovi”)
సబ్ మరైన్ కాప్టైన్ కి అసిస్టంట్ గా నటించారు .
సబ్ మరైన్ కాప్టైన్ గా మాధ్యు మెక్ కనీ కనిపిస్తారు .

తప్పకుండా చూడవలసిన సినిమా .

వర్గాలు అవర్గీకృతం

సిడాడే డి డియస్ (2002)

ఆగష్టు 3, 2006 · వ్యాఖ్యానించండి


సిడాడే డి డియస్ /City Of God (2002)
బ్రజిల్ లో సినిమాలు తీస్తారని తెలుసు కాని ఇంత బాగా
తీస్తారని ఈ సినిమా చూసే దాక తెలీదు .

ఈ సినిమా డివీడి వెతకడానికే నెల పట్టింది నాకు …..
ఇంటర్నెట్ లొ డౌన్లోడ్ చేసినా “English subtitles”
లేక పోవడం తో చచ్చినట్టు డివీడి తెచ్చుకొవల్సి వచ్చింది .

దీని టైటిల్ సిడాడే డి డియస్ అంటే City Of God అనగా దేవుడి నగరం అని అర్ధం

ఆ దేవుడి నగరం లో జరిగే అన్యాయాల గురించి ఈ సినిమా కధ ,
ఈ సినిమా నేపధ్యం 1970’s లో ఉటుంది ….
ఒక ఫోటో గ్రాఫర్ నరేషన్ లొ నడుస్తుంది ఈ సినిమా ….

ఆతని చిన్న నాటి సంగతుల నుంచి మొదలవుతుంది ….
బ్రజిల్ లొ ప్రజాస్వామ్యం …లేనప్పుడ్దు పరిస్థితి ఎంత
ఘొరంగ వుండేదో కల్లకౌ కట్టి నట్టు చెబుతుంది …..

కచ్చి తంగ చూడ వల్సిన సినిమా…. డోంట్ మిస్ …..

ఇంటర్నెట్ లొ ‘లైం వైర్ , షేరాజా ‘ వంటి పీర్ – పీర్ అప్ప్లికేషంస్
నుంచి డౌన్లోడ్ చేసుకొవచ్చు …

ఈ సినిమా తో బ్రజిల్ సినిమా ల మీద మోజు పెరిగితే …..
‘ The Central Station’
and ” Cidade Baxis / The Lower ” కూడా చూసెయ్యండి .

వర్గాలు అవర్గీకృతం