ఈ మధ్య బాగా ఖాలీ దొరకడంతో ఎప్పూడో చూసిన సినిమాలన్ని మాల్లీ వరసపెట్టి చూసేసా !!
అందులో క్లైంట్ ఈస్ట్ వుడ్ సినిమాలు కొన్ని !!
క్లైంట్ ఈస్ట్ వుడ్ సినిమాలనంటిలోకీ నాకు బాగా నచ్చినది
..థ గుడ్ థ బాడ్ థ అగ్లీ , ఇది సెర్జెఓ లెఓన్ యొక్క
మాన్ విత్ నో నేం ట్రైలాజీ లొ ముడొది … ఏ ఫిస్ట్ ఫుల్ల్ ఆఫ్ డాలర్స్ ,
ఫర్ ఏ ఫ్యు డాలర్స్ మోర్ ... ట్రైలాజీ లొ మొదటి రొండు సినిమాలు …
క్లైంట్ ఈస్ట్ వుడ్ కౌ బాయ్ సినిమాలకు చాల ఫేమస్ ..
మన సూపర్ స్టార్ క్రిష్ణ .… మోసగాల్లకు మోసగాడు ఈయన
సినిమాలనుంచే ఇన్స్పిరేషన్ అయ్యడు ..
మన వాల్లు చాలా ఇంగ్లీష్ సినిమాలు కాపీ కొట్టారు అది వేరే విషయం .
ఈ కౌ బాయ్ సినిమాలనే వెస్ట్రన్ సినిమాలు లేక స్ఫాగెట్టీ సినిమాలు అని
పిలుస్తారు …
క్లైంట్ ఈస్ట్ వుడ్ కంటే ముందు చాల మంది ఈ రకమైన సినిమాలు చేసినా
అయకొచ్చినంత పేరు ఎవరికీ రాలేదు ..
మాన్ విత్ నో నేం ట్రైలాజీ తరువాత అయన అలాంటి రోల్స్ చాల చేసారు ..చాల మటుకు అయనే దర్షకత్వం వహించారు కూడా..
అయన డైరెక్షన్ లో వచ్చిన వటిల్లొ నాకు అన్ ఫర్గివెన్ బాగ నచ్చింది !!
హై ప్లైన్స్ డ్రిఫ్టర్ , ద ఔట్ లా జొసీ వేల్స్ కూడా బావున్న …
అన్ ఫర్గివెన్ లొ ఉన్న కరిష్మా వేరు ..
ఈయన డైరెక్షన్ లో వచ్చిన మిస్టిక్ రివర్ , మిలియన్ డాలర్ బేబీ ,
ఫ్లాగ్స్ ఆఫ్ అవర్ ఫాథర్ గురించి డిస్కశన్ మరో సారి
ఈయన లేని కౌ బాయ్ సినిమాలు ఊహించు కోవడం కష్టం …
వన్స్ అపాన్ ఏ టైం ఇన్ వెస్ట్ ..
కూడా చూడ దగ్గ కౌ బాయ్ సినిమాలు ..
ఇవి సెర్జియో లియోన్ దర్షకత్వం లో
వచ్చాయి .
క్లైంట్ ఈస్ట్ వుడ్ వెస్ట్రన్ సినిమాలకే కాక డర్టీ హారీ సెరీస్
కి కూడా ఫేమస్ …కాని ఆ సీరీస్ లో చాల సినిమాలు ఉన్నా నేను చూసింది …
మొదటిది చివర ది మాత్రమే … కాబట్టి నో కామెంట్స్ ..

