సంభవామి యుగే యుగే

జనవరి 2007 నుండి టపాలు

2006 అపజయాలు

జనవరి 1, 2007 · అభిప్రాయములు

తెలుగు బ్లాగర్లు చాలా మంది 2006 వారికి ఎన్ని రకాలుగా మంచి చేసిందో చెప్పారు !!

నేను మాత్రం నాకు ఎదురైన అపజయాలు , విఘ్నాలు , ఎన్ని తప్పులు చేసానో చెబుతా !!

1) గత సం. లో 5 సార్లు ట్రాఫిక్ పోలీస్ ల కు ఫైన్ కడితిని !!

2) మా నాన్నారి కొత్త ఫోర్డ్ కారును గోడ కేసి గుద్దితిని !!

3) ఫ్రాంస్ వారు ఫుట్ బాల్ ప్రపంచ కప్ గెలుచుకుంటారని పందెం వేసి .. 2000 బొక్క పెట్టించుకుంటిని !!

4) డబ్బు పోయిన బాధ కంటే … జిదాన్ గు జరిగిన అవమానమే ఎక్కువ బాధించినది !!

5) ఇంజనీరింగ్ 4 వ సం లో కి అడుగుపెట్టినా !! 3 వ సం పరీక్షల పర్సెంటేజి 10 % క్రుంగి పోయినది !! 75 % శాతం తో పాస్ అవుతాననన్న ఆశ అడి ఆస అయ్యినది !!

6) మొబైల్ ఫోన్ పోగొట్టుంకుంటిని !! (కొత్త గా మోటో రేజర్ కొంటిని ;) )

7) పొయిన సం. వ. రికార్డ్ బ్రేక్ చేస్తూ నా కంప్యూటర్ పది సార్లు క్రాష్ అయ్యినది !!

8) ఫ్రెంచి లాంగ్వేజ్ క్లాసులకి మధ్యలోనే ఎగ నామం పెడితిని !!

9) చికున్ గన్యా దయ వల్ల వారం మంచం మీదనే ఉంటిని !!

ఇంకా బోల్డు విశయాలు జరిగినవి , గుర్తు రావడం లేదు !!

గుర్తు తెచ్చుకోవాలన్న కోరిక కూడా లేదు !!

 i{content: normal !important}

వర్గాలు జోకులు-హైకులు