అమెరికా మెగా బిలియనీర్ రాక్ ఫెల్లర్ ఓ సారి సమయానికి జేబు లో చిల్లర లేక తన శెకెట్రీ (రావు గోపాల్ రావ్ స్టైల్ ) దగ్గర ఒక సెంట్ అప్పడిగి తీసుకున్నారు !!
మర్చి పోవద్దు …….రేపు గుర్తు చేసి తీసుకో ……..
మర్చి పోవద్దు సుమీ … అని మరీ మరీ చెబుతున్నారు !!
కానీ శెకట్రీ ఫర్వాలేదు సార్ దానిదేముంది అంటూ మొదలెట్టింది !!
ఏం లేదంటావేం ?? అని గద్దించారు రాక్ ఫెల్లర్ .. శెకట్రీ మౌత్ షట్ చేసింది !!
“నువ్విచ్చిన డబ్బు ఒక డాలర్ మీద ఏడాదికి వచ్చే వడ్డీ తో సమానం … ఏం లేదంటావే ?? ” .. అని శంటింగ్ ఇచ్చారు రాక్ గారు !!
అందుకే మరి రాక్ ఫెల్లర్ రాక్ ఫెల్లర్ గా … సెకట్రీ … సెకెట్రీ గా మిగిలి పోయారు !!
నేను మరీ రాక్ ఫెల్లర్ గా కాక పోయినా …..
శెకట్రీ గా మాత్రం సెట్టిల్ అవకూడదనుకుంటు న్నాను !!

2 స్పందనలు so far ↓
radhika // ఫిబ్రవరి 22, 2007 వద్ద 1:22 పూర్వాహ్నం |
తెలుసుకున్నాము….అలాగే మసలుకుంటాము.
sheshu // ఏప్రియల్ 11, 2009 వద్ద 12:04 అపరాహ్నం |
anduko manasu bagoleka doctor daggariki velithe avariana burra leni vaariki sms chey saripothundi annadu doctor naaku meeru thappa marevaru vunnarandi cheppandi
na peru sheshubabu kondapoor naku avaraina email cheyalanu kunte sheshubabu97@yahoo.com ki cheyagalaru